Date: 2025-02-04 |
Old Temple Dismattling |
||
---|---|---|---|
Description | గ్రామపెద్దలు మరియు కమిటీ నిర్మాణం మేరకు మునుపటి ఆలయమును తొలగించి చదును చేయించటం జరిగింది. తొలగించుటకు మునుపు పంతులుగారు హోమం మరియు పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిమలను చెట్టుపై ఉంచి ఉన్నారు. |
Date: 2025-03-06 |
Rod Bending & Concrete work |
||
---|---|---|---|
Description | జనరేటర్ తో Rod Bending మరియు కాంక్రీట్ పనులు స్టార్ట్ చేయటం జరిగింది |
Date: 2025-03-09 |
Basement wall filling |
||
---|---|---|---|
![]() |
|||
Description | Basement Wall concrete తో fill చేయబడుచున్నది |
Date: 2025-03-11 |
Basement wall filling 2nd layer |
||
---|---|---|---|
![]() |
|||
Description | Concrete తో basement wall 2వ layer fill చేయటం జరిగింది |
Date: 2025-03-14 |
Concrete తో basement wall fill చేయటం జరిగింది |
||
---|---|---|---|
Description | Basement wall నిర్మాణం పూర్తి చేయబడినది |