Date: 2025-03-21 |
Pillers వేయుటం |
||
---|---|---|---|
![]() |
|||
Description | Pillers వేయటం కోసం rod bending చేసి pillers ని నిలబెట్టడం జరిగింది |
Date: 2025-03-23 |
Pillers work in progress |
||
---|---|---|---|
![]() |
|||
Description | Pillers వేయుటం జరుగుతుంది, మొత్తంగా 8 pillers నిలబెట్టడం జరుగుతుంది |
Date: 2025-03-26 |
Basement level వరకు గర్భగుడి మరియు pillers |
||
---|---|---|---|
Description | Basement level వరకు గర్భగుడి, 8 pillers కట్టడం మరియు Pillers కట్టినంత వరకు మట్టితో fill చేయటం జరిగింది |
Date: 2025-04-03 |
శంఖుస్థాపన కార్యక్రమం |
||
---|---|---|---|
![]() |
|||
Description | శ్రీ పోలమ్మతల్లి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా బుధవారం నాడు వసంత, కొత్తూరు మరియు చిన్న వసంత గ్రామప్రజలు అందరూ పసుపు కుంకుమ నవదాన్యములు అమ్మవారికి సమర్పించి మూడు గ్రామముల నుంచి ముగ్గురు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని పంతులు గారితో శంఖు నకు పూజలు నిర్వహించారు. గురువారం మరలా యధావిధిగా పూజలు నిర్వహించి ఉదయం 7: 40ని:లకు శంఖుస్థాపన చేసి కార్యక్రమం పూర్తిచేయటం జరిగింది. |
Date: 2025-04-19 |
మండపం ఎత్తు వరకు plinth beem construction |
||
---|---|---|---|
Description | గర్భగుడి మరియు మండపం చుట్టూ ఉన్న పిల్లర్స్ ని కలుపుకొని plinth beem వేసి దానిపై మండపం height వరకు గోడలు కట్టడం జరుగుతుంది |